VIDEO: సర్పంచ్‌గా గెలిపిస్తే ఆలయాన్ని కట్టిస్తానని ప్రమాణం
SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న ఇవాళ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేశారు. సర్పంచిగా గెలిపిస్తే శీతల అవస్థలో ఉన్న గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టిస్తానని , అదే విధంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆలయంలోప్రమాణం చేశారు.