ఉమ్మడి జిల్లాలో భానుడి ప్రతాపం..!

ఉమ్మడి జిల్లాలో భానుడి ప్రతాపం..!

ఉమ్మడి WGL జిల్లాలో మార్చి నెలలోనే వేడి తీవ్రత పెరిగింది. నేడు 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు మధ్యాహ్న వేళల్లో ఎండలో ఎక్కువసేపు గడపకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చల్లని పానీయాలను తగాలన్నారు.