బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎడవల్లి
BDK: లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొప్పుల రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ ఇవాళ అతని కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఆర్ధిక సహాయం అందజేసి పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.