VIDEO: దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్
ELR: లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం పోలీస్ స్టేషన్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 27, మార్చి 3న జరిగిన దొంగతనాల కేసులో సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసామన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 38 గ్రాములు బంగారం ఒక బైకు స్వాధీనం చేసుకున్నారన్నారు.