రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్

రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పరమేశ్వరుని చల్లని చూపు ప్రజలందరిపై ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.