VIDEO: కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: వీర్నపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్త శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదికి వెళ్లి సరుకులు, కూరగాయలు నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజనాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా, భోజనం నాణ్యత ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.