VIDEO: సెలవు అడిగినందుకు దాడి

NLR: సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన హరికృష్ణ బెంగళూరులో జై దుర్గ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులు సెలవు అడగడంతో ఓనర్ శివరాం నాయుడు తీవ్రంగా దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. రూమ్‌లో బంధించి పిడిగుద్దులు గుద్దాడని తప్పించుకుని స్వగ్రామానికి వచ్చినట్లు బాధితుడు హరికృష్ణ మీడియాకు తెలిపాడు.