నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: మెళియాపుట్టి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నర్సింహకుమార్ తెలిపారు. పాతపట్నం నుంచి మెళియాపుట్టి మధ్య నిర్వహణ పనుల నిమిత్తం తిడ్డిమి, గ్రామీణం, మెళియాపుట్టి, చాపర గ్రామీణం, పారిశ్రామిక ఫీడర్ల పరిధి గ్రామాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.