'పంటల వివరాలు నమోదు చేసుకోవాలి'

'పంటల వివరాలు నమోదు చేసుకోవాలి'

VKB: రైతులు తమ పొలాల్లో సాగు చేసిన పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అగ్రికల్చర్ ఏడీఏ శంకర్ రాథోడ్ సోమవారం తెలిపారు. కొడంగల్ క్లస్టర్‌లోని బొంరాస్పేట, దుద్యాల, దౌల్తాబాద్ మండలాల రైతులు సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా పంటల నమోదు చేయించుకోవాలన్నారు.