ఇంధీరా గాంధీ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణియం

ఇంధీరా గాంధీ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణియం

BDK: మాజీ మొదటి మహిళా ప్రధాని ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్‌లో ఇందిరా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళి అర్పించారు. దేశ ప్రధానిగా ఇంధీరా గాంధీ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణియం అని ఎమ్మెల్యే తెలిపారు. ఉక్కు మహిళగా 'గరీబ్ హటావో' అనే నినాదంతో పనిచేసిన ధీర వనిత ఇంధీరా గాంధీ అని అన్నారు.