జలకంటేశ్వర స్వామి సేవలో జడ్పీటీసీ కోనేటి సుమన్

TPT: పిచ్చాటూరు మండలం కీలపూడి శ్రీ జలకంటేశ్వర స్వామి వారిని నారాయణవనం జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకురాలు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం మండల నాయకులు ఎస్ఎం సురేశ్ పాల్గొన్నారు.