864 మద్యం బాటిళ్లు స్వాధీనం

864 మద్యం బాటిళ్లు స్వాధీనం

చిత్తూరు: కుప్పం గణేశ్ పురం వద్ద కర్ణాటక నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 864 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు కుప్పం ప్రోహిబీషన్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం గణేశ్ పురం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు బైకులు వేగంగా వెళ్తున్న వాటిని అనుమానంతో పరిశీలించగా అక్రమ మద్యం బయట పడిందన్నారు.