APPTD ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

KDP: ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో ఆవరణలో సోమవారం NMUA ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో డ్రైవర్లు ఎంపీ రావు, ఎమ్మెస్ ఆలీ, టీఎస్ నరసయ్య హాజరయ్యారు. డిపో కమిటీ నాయకులు మాట్లాడుతూ.. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. డబుల్ డ్యూటీ బత్యాన్ని ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.