రంగయ్య పోరాటాన్ని కొనియాడిన నేతలు
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరణ మంజూరు చేయించడంలో కృషి చేసిన మాజీ ఎంపీ తలారి రంగయ్యను ప్రముఖులు ఘనంగా సత్కరించారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కలిసి రంగయ్యకు జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఢిల్లీ స్థాయిలో చేసిన పోరాటాన్ని నేతలు కొనియాడారు.