ఆర్మీ డే సందర్భంగా మాజీ సైనికులకు సన్మానం

ఆర్మీ డే సందర్భంగా మాజీ సైనికులకు సన్మానం

MNCL: ఆర్మీ డేని భీమారం మండల కేంద్రంలో రేషవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన మాజీ సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ పారామిలిటరీ ఉద్యోగులు కొక్కుల శ్రీనివాస్, మహమ్మద్ ఫిరోజ్‌లు, స్థానిక యువకులు కొమ్ము సురేందర్, మెండే మల్లేష్, కేశవేణి సత్యనారాయణ, నూతి నాగరాజు, సంతోష్, నరేష్, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.