జీవన్ రెడ్డి చెప్పినా వినలేదు: సీఎం రేవంత్

జీవన్ రెడ్డి చెప్పినా వినలేదు: సీఎం రేవంత్

TG: 40 ఏళ్లుగా ఆయన కోసం పని చేసిన కార్యకర్తల భవిష్యత్తును జీవన్ రెడ్డి విస్మరించారని CM రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబసభ్యుల రాజకీయ ఎదుగుదలకు హామీ ఇచ్చినా వినకుండా మొండి పట్టుతో పార్టీ వీడారన్నారు. దుర్మార్గుడైన KCRతో జతకట్టడం అత్యంత బాధాకరమన్నారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి KCR కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు.