గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలు

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలు

GNTR: గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 95వేల సరుకు చేరుకుంది. వివిధ రకాల మిర్చి ధరలు కిలోకు ఈ విధంగా ఉన్నాయి. తేజా ఏ/సి: రూ.110 - రూ.148, 355 ఏ/సి రూ.110 - రూ.160, 2043 ఏ/సి రూ.120 - రూ.155, 341 ఏ/సి: రూ.120 - రూ.160 వరకు ఉన్నాయి. షార్కు ఏ/సి: రూ.110 - రూ.140, యల్లో రకం రూ.200 - రూ.260, బుల్లెట్ రూ.90 - రూ.145, నాటు 334 రకం రూ.90 - రూ.150లుగా ఉన్నాయి.