క్రెడిట్ చోరీపై జగన్‌తో చర్చకు సిద్ధం: దుర్గేష్

క్రెడిట్ చోరీపై జగన్‌తో చర్చకు సిద్ధం: దుర్గేష్

AP: పేదల కోసం నిర్మించిన 3 లక్షల ఇళ్లకు నిన్న CM చంద్రబాబు గృహ ప్రవేశాలు నిర్వహించారు. అయితే ఆ గృహాలు తమ హయాంలో ప్రారంభమయ్యాని YCP ఆరోపణలు చేసింది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ.. క్రెడిట్ చోరీపై జగన్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నాం. CII సమ్మిట్‌లో కీలక MOUలు జరగబోతున్నాయి. బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూరిజంపై దృష్టి పెట్టాం' అని పేర్కొన్నారు.