'శాతవాహన వీసీ అక్రమాలపై విచారణ జరపాలి'

'శాతవాహన వీసీ అక్రమాలపై విచారణ జరపాలి'

KNR: శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ నియామకాలు, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే 'అర్బన్ నక్సలైట్లు' అంటూ ముద్ర వేయడం సరికాదన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి.