రైతులకు విజ్ఞప్తి.. గడ్డికొయ్యలను కాల్చకండి
ఉమ్మడి జిల్లా రైతులు వరి కోత అనంతరం గడ్డికొయ్యలను కాల్చి వేస్తున్నవారు ఇకపై ఆపని చేయకండి అంటూ ఓ పోస్టార్ SMలో వైరల్‌గా మారింది. హైదరబాద్‌లోని గోశాలలలో ఉన్నటువంటి ఆవులకు మేత లేక ఇబ్బంది పడుతుండుతున్నయి, చనిపోతున్నాయని నిర్వహకులు తెలిపారు. ఈ నంబర్‌కు సంప్రందించండి 9849898892. వాళ్ళే వచ్చి వరిగడ్డి కట్టలు కట్టుకుని కట్టకు రూ.10 ఇచ్చి తీసుకుని వెళ్తారని చెబుతున్నారు.