ఐశ్వర్య రాయ్‌తో ఎమ్మెల్యే సెల్ఫీ

ఐశ్వర్య రాయ్‌తో ఎమ్మెల్యే సెల్ఫీ

SS: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆమోతో సెల్ఫీ తీసుకున్నారు. ఎమ్మెల్యే నటితో కొద్దిసేపు ముచ్చటించారు. వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఆమెను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.