కన్నతల్లి బంగారం అమ్మి ప్రియుడికి ఖరీదైన బైక్

కన్నతల్లి బంగారం అమ్మి ప్రియుడికి ఖరీదైన బైక్

SRCL: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడికి ఓ యువతి తన కన్నతల్లి బంగారాన్ని అమ్మి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంభీరావుపేట (M) చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఎల్లారెడ్డిపేట (M) రాచర్ల గొల్లపల్లికి గ్రామానికి చెందిన యువకుడు ఖరీదైన బైక్ కావాలని కోరాడు. దీంతో తన తల్లి బంగారాన్ని అమ్మి ప్రియుడికి బైక్ కొనిచ్చింది.