VIDEO: జిల్లాలో పెట్రోల్ కోసం ఆందోళన
PLD: జిల్లాలో పెట్రోల్ కోసం ఆందోళన వాతవరనం నెలకొంది. దాచేపల్లిలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనదారులు బారులు తీరాయి. అంతర్జాతీయ యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో ఆందోళన ఏర్పడింది. దీంతో దాచేపల్లిలోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీతో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల్లోనే కాకుండా, బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ నింపుకునేందుకు జనం ఎగబడుతున్నారు.