వైద్య శిబిరానికి 10సం.లు పూర్తి

వైద్య శిబిరానికి 10సం.లు పూర్తి

RR: జన విజ్ఞాన వేదిక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత వైద్య శిబిరం 10సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చక్రిపురంలోని చక్రి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా JVV రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్ హాజరయ్యారు. అదే విధంగా సైకాలజిస్ట్స్ వల్లపు మనోహర్, టి. కేశవ కుమార్ కూడా పాల్గొన్నారు.