'వైద్య సిబ్బందిని నియమించాలి'

'వైద్య సిబ్బందిని నియమించాలి'

MNCL: లక్షెట్టిపేట తాలూకా, ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న బస్టాండ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రజలు, ప్రయాణికులు కోరారు. వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత పెరుగుతుంది. దీంతో ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు, ప్రజలు తరచూ డిహైడ్రేషన్‌కు గురవుతున్నారు. బస్టాండుల్లో వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.