VIDEO: మరిపెడలో పారిశుద్ధ కార్మికులకు వైద్య శిబిరం

VIDEO: మరిపెడలో పారిశుద్ధ కార్మికులకు వైద్య శిబిరం

MHBD: "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మరిపెడ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పలు గ్రామాలకు చెందిన కార్మికులకు వైద్య పరీక్షలు చేసి.. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజిత, సూపర్‌వైజర్లు మంగమ్మ, ఆచార్యులు తదితరులు ఉన్నారు.