నేడు కామారెడ్డికి షబ్బీర్ అలీ రాక

నేడు  కామారెడ్డికి షబ్బీర్ అలీ రాక

KMR: ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్యాకేజీ 20, 21, 22 ప్రాజెక్టు పైలాన్‌కు ఆదివారం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ క్షీరాభిషేకం చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు సందీప్ కుమార్, గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు 23.15 కోట్ల నిధులను విడుదల చేయించి పనులు పునఃప్రారంభం చేస్తున్నందున ఈ కార్యక్రమం ఉదయం 10.30 గo. నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.