ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని స్టేషన్‌ఘపూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ఆయన ఇంటికి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు దంపతులను శాలువాతో సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. పేదోడి సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కడియం అన్నారు.