VIDEO: 'కుల, మత, వర్ణ విబేధాలు లేకుండా ఉండాలి'

VIDEO: 'కుల, మత, వర్ణ విబేధాలు లేకుండా ఉండాలి'

KNR: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చ్ 1న జీరో డిస్క్రిమినేషన్ డే (వివక్ష నిర్మూలన దినోత్సవం) జరుపుకుంటారు. ఈ సందర్భంగా గంగాధర మండల ఎస్సై వంశీ కృష్ణ మాట్లాడుతూ.. కుల, మత, వర్ణ, లింగ విబేధాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు. వివక్షను వ్యతిరేకిస్తూ ప్రజలు అందరు సమానంగా ఉంటేనే మంచి సమాజం నిర్మాణం అవుతుందన్నారు.