BREAKING : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

BREAKING : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయారు. జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తప్పును అంగీకరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరెండర్ అయ్యారు. అయితే ఆయన్ను ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.