VIDEO: వనపర్తిలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

VIDEO: వనపర్తిలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

వనపర్తి జిల్లా చరిత్రలో కీలక ఘటం ఆవిష్కృతమైనది. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఎఫ్ఓ అరవింద్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. డిఎఫ్ఓ మాట్లాడుతూ.. విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రక ఘట్టమని ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు.