నేడు మెగా జాబ్ మేళా

నేడు మెగా జాబ్ మేళా

హనుమకొండలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI)లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.