'LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు'

'LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు'

NLG: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నల్గొండ జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ కంపెనీలు LPG గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయని తెలిపారు.