VIDEO: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

WGL: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. జాఫర్గడ్ మండలం తీగారం చెందిన అంబరబోయిన రాజు(40) ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు.