విశిష్ట సేవలందించిన పోలీస్ డాగ్ మృతి

విశిష్ట సేవలందించిన పోలీస్ డాగ్  మృతి

NLG: జిల్లా పోలీస్ శాఖలో 12 ఏళ్ల పాటు సేవలందించిన ట్రాకర్ డాగ్ ‘పింకీ’ అనారోగ్యంతో మృతి చెందింది. 2014లో శిక్షణ పొందిన పింకీ అనేక కీలక నేర కేసుల విచారణలో పాత్ర పోషించింది. సంచలన హత్యలు, భారీ చోరీ కేసుల దర్యాప్తులో నిందితులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించింది. ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఎస్పీ శరత్ చంద్ర పవార్ 'పింకీ' సేవలను స్మరించుకున్నారు.