చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ టీడీపీ కుప్పం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడిగా జాకీర్ మూడోసారి నియామకం
★ ఇక నుంచి కాణిపాకం దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటు: ఈవో
★ ఎమ్మెల్యే భాను ప్రకాష్ నగరిలో దోచుకుని అమెరికాలో దాచుకుంటున్నాడు: రోజా
★ తుమ్మిందలో నగల విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ.. కుమారుడితో కలిసి వివాహిత ఆత్మహత్య