సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
WGL: నర్సంపేటలో అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి సూచించారు.