VIDEO: జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం!
AP: పిఠాపురం పర్యటనలో జనసేన నేతలపై MLC నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'మీరంతా మాట్లాడుతున్నారు కానీ, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కరైనా అడిగారా? బుద్ధుందా?' అంటూ మండిపడ్డారు. వివాదాల గురించి చర్చించడానికి తాను రాలేదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని హెచ్చరించారు.