కేంద్రమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

కేంద్రమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

TG: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల విభాగానికి సంబంధించిన కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26 కార్యకలాపాలలో వరి ధాన్యం సేకరణ సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించే దిశగా చొరవ చూపాలని కోరారు.