రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి.. ఎంఐఎం మద్దతు
WGL: రాజ్యసభలో ఖాళీ కానున్న రెండు స్థానాలకు తెలంగాణ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేం నరేందర్ ఇవాళ ఆయన పదవికి రాజీనామ చేసి రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే ఆయనకు మద్దతు తెలియజేస్తూ MIMకి చెందిన ఇద్దరు MLAలు నామినేషన్ పత్రంలో సంతకాలు చేశారు. కాగా, ఆయన 2004లో తొలిసారిగా మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలుపోందాడు.