రూ. 1,000 కోట్లు చెక్కు పంపిణీ చేసిన మంత్రి
ELR: వేలేరుపాడు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన రూ. 1,000 కోట్ల భూసేకరణ పునరావాసం సంబంధించిన చెక్కిన సంబంధిత నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం అందజేశారు. నిర్వాసితులకు నేరుగా రూ. 1,000 కోట్ల పరిహారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి అన్నారు.