WHAT'S TODAY
✦ AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం
✦ చిత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటన
✦ రైతాంగ సమస్యలపై జగన్ ప్రెస్‌మీట్
✦ TG: అదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
✦ బాలకృష్ణ నటించిన 'అఖండ-2' ప్రీమియర్స్
✦ భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన
✦ AUS vs ENG: యాసెస్ రెండో టెస్ట్