VIDEO: 'లేబర్ కోడ్లను రద్దు చేయాలి'

VIDEO: 'లేబర్ కోడ్లను రద్దు చేయాలి'

WGL: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుడు ఎలకంటి రాజేందర్ HIT TVతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని కోరారు.