ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

KRNL: ఆదోని జిల్లాను ఏర్పాటు చేసి 4 మండలాలుగా విభజించి, అభివృద్ధికి సహకరించాలని కోరుతూ పెద్ద తుంబలం ప్రజలు సోమవారం కలెక్టర్ డా. సిరికి వినతి పత్రం సమర్పించారు. ఆదోని జిల్లాగా ఏర్పడితే 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన వసతులు ఆదోనిలో ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ తాగునీటి సమస్య ఉందని కలెక్టర్‌కు వివరించారు.