VIDEO: 'జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయి'

VIDEO: 'జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయి'

CTR: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో డీఎంహెచ్ఓ సధారాణి వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయని తెలిపారు. చిన్న నల్లిలాంటి ప్రాణి కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని స్పష్టం చేశారు. ఇది కుట్టినప్పుడు, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు లాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.