రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో  అక్కడికక్కడే వ్యక్తి మృతి

VZM: గరివిడి మండలం బీజే పాలేం సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రాజాం నుంచి గరివిడి వస్తున్న స్కూటీని వెనుక నుంచి బొలేరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు.108 వాహనంలో గాయపడిన వ్యక్తిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.