ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన మల్లునాయుడు

VZM: కొత్తవలస మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన చొక్కాకుల మల్లునాయుడు, ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మరియు రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్‌తో కలిసి గురువారం విశాఖ ఎంపీ శ్రీ భరత్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తనకు మార్కెట్ కమిటీ పదవి ఇచ్చినందుకు పార్టీకి విధేయతగా ఉంటాటని నాయుడు తెలిపారు.