మండలాల వారిగా నమోదైన పోలింగ్ వివరాలివే
మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 21.83 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారిగా ఓటింగ్ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మనోహరాబాద్ 23.3, చేగుంట 19.52, నారసింగి 18.04, చిన్నశంకరంపేట్ 20.85, మెద్్ 27.99 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.