మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఓబ్లాయిపల్లిలో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి
* ఎర్రగడ్డ కాలనీలో రేపు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం
* కోస్గిలో BRS మెరుపు ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్
* రోడ్లపై ధాన్యం ఆరబెట్టకూడదు: వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి
* పాలమూరులో జీవో 46పై నిరసన వ్యక్తం చేసిన బీసీ సంఘం విద్యార్థులు