సీఈసీని తొలగించాలంటూ నోటీసు

సీఈసీని తొలగించాలంటూ నోటీసు

ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) తొలగింపునకు నోటీసు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన SIR ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ CEC జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు సమాచారం.